Latest Sainik School teaching non teaching job Notification in Telugu

Latest Sainik School teaching non teaching job Notification in Telugu

సైనిక్ స్కూల్ కలికిరిలో ఖాళీలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తూరు జిల్లా (ఏపీ) లోని కలికిరి సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు

»మొత్తం ఖాళీలు : 11

»పోస్టులు : పీజీటీ, మెడికల్ ఆఫీసర్ , ఆర్ట్ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డెన్ మరిన్ని  ఉద్యోగాలు 

»అర్హత: సంబంధిత మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత మరియు స్పెషలైజేషన్లో బీఈడీ , ఇంటిగ్రేటెడ్ పీజీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీబీఎస్, బీపీఈడీ/ బీఈఈ/ బీఎస్సీ/ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్/ ఆర్ట్/ డ్రాయింగ్ / పెయింటింగ్) ఉత్తీర్ణత .

»వయసు : 21 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

»జీతభత్యాలు : నెలకు రూ .47,600 నుంచి రూ .1,51,100 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక : షార్ట్ లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తు రూ .500 ఫీజు

»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 22, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️🎀Notification Click Here  

➡️🎀Apply Link & Website Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *