Latest ECIL Job Junior Technician posts on contract basis Vacancies in Telugu

Latest ECIL Job Junior Technician posts on contract basis Vacancies in Telugu

ఈసీఐఎల్లో జూనియర్ టెక్నీషియన్స్ హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐ ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషి యన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది

»ఖాళీలు : 1625

»పోస్టులు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -814, ఎలక్ట్రిషియన్ -184, ఫిట్టర్ 627 

»అర్హత : మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత

»వయసు : 30 ఏళ్లు మించకూడదు 

»సెలెక్షన్ ప్రాసెస్ : ఐటీఐలో మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టీస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు 

»దరఖాస్తులు : ఆన్లైన్

»చివరి తేది : 11 ఏప్రిల్ 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here

➡️Website Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *