HAL Secondary School Teacher Job Recruitment in Telugu 

HAL Secondary School Teacher Job Recruitment in Telugu 

హాల్ సెకండరీ స్కూల్, హైదరాబాద్లో 13 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో హాల్ సెకండరీ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టుల వివరాలు : ప్రైమరీ టీచర్లు (పీఆర్), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ – సై న్స్), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ – సోషల్ సైన్స్), డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, కౌన్సిలర్, అడ్మిని స్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్, నర్సరీ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఆర్ – ఫిమేల్), ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో డిప్లొమా/ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్ / స్టేట్ లెవల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, ఇంగ్లిష్ నీ ఉండాలి.

»వయోపరిమితి  : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ . 19,000 నుంచి రూ .22,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, హాల్ సె కండరీ స్కూల్, హాల్ టౌన్షిప్, బాలానగర్, హై దరాబాద్ – 500042 చిరునామకు పంపించాలి.

»అప్లికేషన్ చివరి తేది : 22 మార్చ్ 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application Pdf Click Here👆 

➡️Webpage Click Here👆 

Leave a Comment

You cannot copy content of this page