Army Public Schools Job Requirement in Telugu

Army Public Schools Job Requirement in Telugu

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఖాళీలు హైదరాబాద్ లోని గోల్కొండ ఆర్కే పురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు వివిధ ఖాళీల భర్తీకి విడి విడిగా ప్రకటనలు జారీ చేశాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్, ఎల్ డీసీ, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కౌన్సెలర్/ హెల్త్ వెల్నెస్ టీచర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (డ్రైవర్)

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధితసబ్జెక్టుల్లో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యు యేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా

»చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్, హైదర్షికోట్, హైదరాబాద్ -500031

»దరఖాస్తు ఫీజు : రూ .100 చెల్లించాలి

»చివరి తేదీ : మార్చి 10, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Webpage Link Click  Here

➡️Application From Click Here  

ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం (సికింద్రాబాద్)

»పోస్టులు : లైబ్రేరియన్, అకౌంటెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్), ఎంటీఎస్, ఎలక్ట్రిషియన్, గార్డెనర్.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడి యట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎం. లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

»వయసు : 2022 జనవరి 01 నాటికి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు : రూ .100 చెల్లించాలి

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 15, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Webpage Link Click  Here

➡️Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *