Latest Government General Hospital Job Requirement in Telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్), సూపరింటెండెంట్ కార్యాలయం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 25
»పోస్టులు : పర్ఫ్యూజనిస్ట్, కాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్లు తదితరాలు
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఏపీ పారామెడికల్ బోర్డులో నమోదై ఉండాలి.
»వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 17.
»చిరునామా : సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కడప .
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here