Village, Ward Volunteers and Secretariats Department Job Recruitment in Telugu
ఇన్వెంటరీ పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ నెల్లూరు ( అర్బన్ ) : గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిపై ఇన్వెంటరీ మేనేజర్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జేసీ (అభివృద్ధి) గణేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . రూ .20 నుంచి రూ .23 వేల వరకు జీతం ఇస్తామన్నారు. డిగ్రీ చదివి ఉండాలన్నారు. హార్ట్ వేర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఫోన్లు, ప్రింటర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్, కంప్యూటర్ సిస్టమ్స్ తదితర వాటిల్లో హార్డ్‌వేర్ పరిజ్ఞానం తో 2 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ తదితర బేసిక్ విషయాలు తెలిసుండాలన్నారు. డేటా అనలై జింగ్, ఎంఐఎస్ రిపోర్టు ప్రిపేర్‌పై స్కిలై ఉం డాలన్నారు. ఈనెల 27 గురువారం నుంచి 29 లోపు కలెక్టరేట్ జేసీ (అభివృద్ధి) చాంబర్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
➡️Join to Telegram more Jobs Details Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
==================
ముఖ్యమైన లింకులు: