IMSC Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point

IMSC Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన చెన్నైలోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమె టికల్ సైన్సెస్ (ఐఎం ఎస్సీ) ఒప్పంద ప్రాతిప దికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 02

»విభాగాలు : ప్రోగ్రామర్, డేటా ఎంట్రీ

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ బీటెక్/ ఎంటెక్ ఉత్తీర్ణత.

»వయసు : ఫిబ్రవరి 08 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .25,000 నుంచి రూ .43,400 వరకు చెల్లిస్తారు

»దరఖస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 08, 2022.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలి

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ==================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here

.➡️Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts