Navy SSC Executive IT Recruitment in Telugu
ఇండియన్ నేవీ – 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ నేవీ 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు . 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్)
»మొత్తం ఖాళీలు : 35 (ఎడ్యుకేషన్ బ్రాంచ్ -05 , ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ -30)
»అర్హత : 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10 + 2) (ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ) ఉత్తీర్ణత
. జేఈఈ మెయిన్ -2021 కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
»వయసు : 02 జనవరి 2003 నుంచి 01 జులై 2005 మధ్య జన్మించి ఉండాలి.
»ఎంపిక : జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా మెరిట్ ర్యాంకు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ఆధారంగా. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు : మార్చి – ఏప్రిల్ 2022.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, జనవరి 2.
»దరఖాస్తుకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 08.
»కోర్సు ప్రారంభం : జులై 2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Webpage Click Here
➡️Notification & Application Pdf Click Here