IOCL Apprentices in Telugu  

IOCL Apprentices in Telugu  

ఐఓసీఎల్, వెస్టర్న్ రీజియన్లో 570 అప్రెంటిస్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ ఓసీఎల్) .. మార్కెటింగ్ డివిజన్ వెస్టర్న్ రీజియన్ .. ట్రేడ్ అండ్ టెక్నీషియన్ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీల సంఖ్య : 570

»ట్రేడులు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఫిట్టర్, మెషినిస్ట్, అకౌంటెంట్ తదితరాలు.

»అర్హత : ట్రేడ్ అప్రెంటిసు 10వ తరగతి , సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, టెక్నీషియన్ అప్రెంటిస్కు సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 31.01.2022 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.

»ట్రెయినింగ్ వ్యవధి : 12 నెలలు

»ఎంపిక విధానం : రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ప్రాతిపదికన ఎంపికచేస్తారు.

»పరీక్షా విధానం : రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 15.02.2022

www.iocl.com

Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️ official web page click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *