Northern command 10th Class Jobs Requirement
కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి నార్తర్న్ కమాండ్ అండ్ HQ 71 Sub ఏరియా నుచి కొత్త ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరుగుతుంది
పూర్తి వివరాలు ..
»మొత్తం ఖాళీలు : 11
»పోస్టుల వివరాలు : మెసెంజర్, సఫాయివాలా, కుక్ & లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు
»అర్హత : 10th,12th టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి అనుభవం కూడా ఉండాలి
»వయసు : 18 to 25 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ & బీసీ 5, 3 సంవత్సరాలు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది
»ఎంపిక విధానం : ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ టెస్ట్ ఎగ్జామ్ ద్వారా ఇందులో సెలక్షన్ ఉంటుంది
»దరఖాస్తు విధానం : కింద అడ్రస్సు ఇస్తున్నాను ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి The Presiding Officer, 5071 Army Service Corps Battalion (Mechanical Transport)’, PIN- 905071, C/o 56 Army Postal Office (APO)’.
»దరఖాస్తు ఫీజు :ఫీజు లేదు
»అప్లికేషన్ చివరి తేది : మీకు వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వస్తుంది ఆ తర్వాత 21 డేస్ లోపల మీరు అప్లై చేసుకోండి.
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
