State Child Protection Scheme Job Requirement in Telugu

State Child Protection Scheme Job Requirement in Telugu

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుకుంటున్నారు మీ మెయిల్ అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 03

»పోస్టుల వివరాలు : ప్రోగ్రాం మేనేజర్, అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలు  

»అర్హత : ఏదైనా డిగ్రీ & మాస్టర్ డిగ్రీ  అనుభవం ఉన్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది

»వయసు : 23 to 35 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.

»ఎంపిక విధానం : పరీక్ష  ద్వారా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది

➡️AP District Wise Notification Click Here  

»దరఖాస్తు విధానం : దరఖాస్తు ఈ మెయిల్ సెండ్ చేస్తే చాలు

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 12/01/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Eligibility Click Here 

➡️Application Form Click Here  

➡️Webpage Click Here       

➡️ Latest Anganwadi Supervisor Jobs Download Master Question Paper & Preliminary Key in Telugu 2022 Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *