Tiss Recruitment 2022 in Telugu

Tiss Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

టిస్ – ముంబయిలో టీచింగ్ పోస్టులు…

ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ముంబయి, హైదరాబాద్, గువాహటి, తుల్జాపూర్ లోని వివిధ స్కూల్స్/క్యాంపస్ పనిచేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» టీచింగ్ స్టాఫ్ మొత్తం ఖాళీలు : 23

»పోస్టుల వివరాలు  : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.

»అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, నెట్ / స్లెట్ / సెట్ అర్హత సాధించాలి. వయసు 65 ఏళ్లు మించకూడదు.

»వేతనం : రూ.57,700 – రూ.2,18,200 వరకు.

»ఎంపిక విధానం : షార్టిలిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు

»ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 30, 2022.

Click on the link given below

========================

Important Links:

➡️Notification  PDF  Link  Click Here

 

➡️ Website Link www.tiss.edu

 

Leave a Comment

You cannot copy content of this page