Cantonment job recruitment in Telugu
కంటోన్మెంట్ బోర్డ్, పుణెలో 97 పోస్టులు పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్, సదరన్ కమాండ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 97
» పోస్టుల వివరాలు :
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ -07,
సబ్ డివిజనల్ ఆఫీసర్ -89,
హిందీ టైపిస్ట్ -01.
» జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ :
అర్హత : హిందీ / ఇంగ్లిష్ ఒక తప్పనిసరి సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు : 15.01.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» సబ్ డివిజనల్ ఆఫీసర్ :
అర్హత : పదో తరగతితో పాటు డిప్లొమా సర్టిఫికేట్ / సర్వేయింగ్ / డ్రాఫ్ట్స్ మెన్ రెండేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలి.
వయసు : 15.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» హిందీ టైపిస్ట్ :
అర్హత : పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్ స్పీడ్ (నిమిషానికి 25 పదాలు) ఉండాలి.
వయసు : 15.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్స్ ఎస్టేట్స్, సదరన్ కమాండ్, పుణె (మహారాష్ట్ర)-411040 చిరునామకు
పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది : 15.01.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here