DMH, Pharmacist Jobs Notification in Telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆయా జిల్లాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్) .. డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్/ యూపీ హెచ్సీఎస్లో ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 63
» అర్హత : ఇంటర్మీడియట్ తో పాటు రెండేళ్ల డిప్లొ మా (ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్ ఫార్మసీ/ ఏదైనా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు : 01.11.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం : నెలకు రూ. 19,019 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్వో, తూర్పు గోదావరి,చిత్తూరు& అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది : 21.12.2021
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Application Pdf Click Here