West Coast Guard Civilian Jobs The Indian Ministry of Defense is seeking applications

West Coast Guard Civilian Jobs The Indian Ministry of Defense is seeking applications

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వెస్ట్ కోస్ట్ గార్డ్ సివిలియన్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ , వెస్టర్న్ రీజియన్ హెడ్క్వా ర్టర్స్ సివిలయన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 96

»ఇంజన్ డ్రైవర్ : 05

»సారంగ్ లస్కర్ : 02

»ఫైర్ ఇంజన్ డ్రైవర్ : 05

»ఫైర్మెన్ : 53

»సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ : 11 »మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ : 05

»సోర్ కీపర్ : 03

»స్ప్రే పెయింటర్ : 01

»మోటార్ ట్రాన్స్పోర్ట్ మెకానిక్ : 01

»లస్కర్ : 05

»మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 03

»అన్స్కిల్డ్ లేబర్ : 02

»జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి వివిధ పే మ్యాట్రిక్స్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 31

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts