Managers in National Housing Bank(NHB)
నేషనల్ హౌసింగ్ బ్యాంకులో మేనేజర్లు న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) .. వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 17
అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ -1): 14
డిప్యూటీ మేనేజర్ (స్కేల్ -2): 02
రీజనల్ మేనేజర్ రిస్క్ మేనేజర్: 01
»అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధా రంగా…
»పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుంది.
>ఆబ్జెక్టివ్ టెస్ట్‌కు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి …
> రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్- 45 ప్రశ్నలు -60 మార్కులు – 60 నిమిషాలు
>జనరల్ అవేర్నెస్- 50 ప్రశ్నలు- 50 మార్కులు- 40 నిమిషాలు
> ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 25 ప్రశ్నలు ఆ మార్కులు- 35 నిమిషాలు
>క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 35 ప్రశ్నలు – 60 మార్కులు – 45 నిమిషాలు
>డిస్క్రిప్టివ్ టెస్ట్ 45 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( లెటర్ రైటింగ్, ఎస్సేరైటింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
»దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబరు 30
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here