Andhra Pradesh Women’s Development Corporation Anganwadi Job Requirement in Telugu

Andhra Pradesh Women’s Development Corporation Anganwadi Job Requirement in Telugu

అనంతపురం జిల్లాలో 365 అంగన్వాడీ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి సంస్థ.. అనంతపురం జిల్లాలోని 16 ఐసీ డీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య : 365

»పోస్టులు వివరాలు  : అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్ వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు.

» అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి.

» వయసు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»వేతనం : అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ .11,500, మినీ అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ .7000, అంగన్వాడీ సహాయకులకు నెలకు రూ. 7000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : సీడీపీఓలు నిర్వహించే డిక్టే షన్, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకొని ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేది : 16.12.2021 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *