Research Scientists/Project Assistant/Project Technicians – on contract basis Job Recruitment
‘సమీర్’లో ప్రాజెక్ట్ స్టాఫ్ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్), ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
»మొత్తం ఖాళీలు : 12.
»పోస్టులు : రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ – సి.
» విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ .17,000 నుంచి రూ .42,800 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ / ఇం టర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
» వాక్ ఇన్ తేదీలు : డిసెంబరు 15, 16.
» వాక్ ఇన్ వేదిక : సమీర్- సెంటర్ ఫర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్, సెకండ్ క్రాస్ రోడ్, సీఐటీ క్యాంపస్, తారామణి, చెన్నై -600 113.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Website click here
➡️ notification link click here