Indian Army TGC Course Job Recruitment in Telugu Government Jobs in Telugu

Indian Army TGC Course Job Recruitment in Telugu Government Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ ఆర్మీ టీజీసీ కోర్సు ఇండియన్ ఆర్మీ. జూలై 2022 లో ప్రారంభమయ్యే 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) లో శిక్షణ కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

>కోర్సు పేరు : 135 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) – జూలై 2022 మొత్తం ఖాళీలు : 40

1. సివిల్ / బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ : 09

2. ఆర్కిటెక్చర్ 01

3. మెకానికల్ : 05

4. ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ : 03

5. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎ మ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ : 08

6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 03

7. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ : 01

8. టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : 01

9. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ : 02

10. ఏరోనాటికల్ / ఏరో స్పేస్ / ఏవియానిక్స్ : 01

11. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ : 01

12. ఎలక్ట్రానిక్స్ : 01

13. ప్రొడక్షన్ : 01

14. ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్ : 01

15. ఆప్టో ఎలక్ట్రానిక్స్ : 01

16. ఆటో మొబైల్ ఇంజనీరింగ్ : 01

>విభాగాలు ఖాళీలు CVLIVIA INDIAN ARMY అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

>వయసు : 2022 జూన్ 01 నాటికి 20 – 27 ఏళ్ల మధ్య ఉండాలి.1995 జూలై 02 నుంచి 2002 జూలై 01 మధ్య జన్మించి ఉండాలి.

>ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామి నేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

>దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి . ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ : 2022 జనవరి 04 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Website Link Click Here   

➡️Notification Pdf Click Here

➡️Apply Online Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts