Samagra Shiksha Jobs Recruitment in Telugu

Samagra Shiksha Jobs Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జిల్లాలోని వివిధ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి.శ్రీ నివాసరావు తెలిపారు. స్థానిక తన కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు.

పోస్టుల వివరాలు 

>ప్రిన్సిపాల్ / స్పెషల్ ఆఫీసర్ 

>సీఆర్డీ / పీఈటీ

>పీజీటీ టీచర్ కలిపి

మొత్తం 958 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు.

సీఆర్డీటీలకు సంబంధించి తెలుగు – 2 , హిందీ -1 , ఆంగ్లం -3 , గణి తం -7 , భౌతిక శాస్త్రం -3 , జీవశాస్త్రం -6 , సాంఘి కశాస్త్రం -2 , వ్యాయామ ఉపాధ్యాయులు -5 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు . పోస్టుగాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి తెలు గు -1 , ఆంగ్లం -2 , గణితం -1 , కెమిస్ట్రీ -2 , జం తుశాస్త్రం -1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నామన్నారు .

> జీతం వివరాలు ప్రిన్సిపాల్ / స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.27,755, సీఆర్టీ / పీఈ టీలకు రూ.21755, పీజీటీలకు రూ.12 వేలు చొప్పున జీతాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

>అభ్యర్థులు ఈ నెల 8,10 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️English Notification  Click Here

➡️Telugu Notification  Click Here  

➡️Website Click Here

➡️Apply Online Click Here

✅️Applications are invited from qualified and eligible candidates for filling up of the posts of KGBV Principals / CRTs / PETs on Contract basis and Post Graduate Teachers (PGTs) on Part Time basis in Samagra Shiksha of Srikakulam District.

➡️Notification  Click Here   

➡️Website Click Here  

➡️Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts