Anganwadi Teache, Mini Teacher, Helper Requirement 2021 in Telugu | Latest Government Jobs  Apply Online 

Anganwadi Teache, Mini Teacher, Helper Requirement 2021 in Telugu | Latest Government Jobs  Apply Online 

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

>జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 44 అంగన్వాడీ కార్యకర్తలు, ఎనిమిది మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 247 సహాయకుల పోస్టులకు డిసెంబరు 1 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ తెలిపారు.

>ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 1.7.2021 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాల న్నారు. దరఖాస్తుదారులు స్థానిక వివాహిత మహిళగా ఉండాలన్నారు. ఖాళీల భర్తీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఈ తాత్కాలిక పోస్టుల్లో నియామకం అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ గౌరవ వేతనం మాత్రమే అందిస్తారన్నారు.

>దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయంలో సమర్పించి తగురశీ దును పొందాలని సూచించారు.

>దరఖాస్తుల ఆహ్వానం చాపాడు : ప్రొద్దుటూరు రూరల్ ఐసీడీఎస్ పరి ధిలోని మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్టు సీడీపీఓ నిర్మల ఒక ప్రకటనలో తెలి పారు.

>21 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న వారు గ్రామాల్లో కేటాయించిన రిజర్వేషన్ ఆధారంగా 10 వ తరగతి చదివిన వారు డిసెంబర్ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. 

>మైదుకూరు మండల పరిధిలో గోపిరెడ్డిపల్లె, గడ్డంవారిపల్లె, వనిపెంట, చెర్లోపల్లె, నల్లపురెడ్డి పల్లె గ్రామాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

>చాపాడు మండల పరిధిలో తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త, ఖాదర్పల్లె, మడూరు, చిన్నగురువలూరు గ్రామాల్లో ఆయా పోస్టులు ఉన్నాయని వివరించారు.

>దువ్వూరు మండలంలో చల్లబసాయపల్లె, : పెద్దసింగనపల్లె, బుక్కాయపల్లె గ్రామాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాజీపేట మండల పరిధిలో బకాయిపల్లె, సన్నపల్లె గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

>ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఆయా పోస్టు లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ హైమావతి బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు.

>పదో తరగతి చదివిన వారు ఈ పోస్టులకు అర్హులని, ప్రాజెక్టు పరిధిలో విజయనగరం వీధి, కోనేటి కాలువ వీధి, మారుతినగర్, శ్రీరామన గర్, పాలిటెక్నిక్ కాలేజి వెనుక, సాంబయ్యగారి వీధి, కోట వీధి అంగన్వాడీ కేంద్రాల్లో 8 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె వివరించారు.

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5.  అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

 II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

    III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).

4. నివాసస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

ఈనెల 29 సెప్టెంబర్ 2021 నుంచి 23 అక్టోబర్ 9, 2021 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

✅️Newspaper Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *