Latest High Court Clerk Job Requirement 2021 in Telugu apply Online

Latest High Court Clerk Job Requirement 2021 in Telugu apply Online

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం : అమరావతి నోటిఫికేషన్ ROC.No.82/ 2020 – RC తేది : 08.11.2021 ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని గౌరవనీయ న్యాయమూర్తులకు | సహాయపడేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఇరవై ( 20 ) లా క్లర్క్ ల నియామకం | నిమిత్తం అర్హతగల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. వయసు, విద్యార్హతల రుజువు నిమిత్తం అవసరమైన డాక్యుమెంట్ల అటెస్టెడ్ కాపీలు మరియు తగినంత స్టాంపులను అతికించిన సెల్ఫ్ అడ్రెస్ట్ పోస్ట్ కవరుతోపాటు తగువిధంగా పూరించిన దరఖాస్తులను పోస్టల్ కపరులో ఉంచి , కపరు పైగాన ” లా క్లర్ల ఉద్యోగం కొరకు | దరఖాస్తు ” అని వ్రాసి, దిగువసంతకందారుకు, అనగా రిజిస్ట్రార్ ( రిక్రూట్మెంట్ ), | ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, అమరావతి, నల్లపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ -522237 వారికి రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ ద్వారా పంపవలెను. దరఖాస్తులు దిగువసంతకందారుకు 23.11.2021, సా .5.00 గం.లోపు చేరవలెను. దరఖాస్తుదారుల కొరకు షెడ్యూలు చేయబడిన మౌఖిక పరీక్ష తేది ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ నందు అప్లోడ్ చేయబడుతుంది మరియు మౌఖిక పరీక్ష ఉన్నత న్యాయస్థానంనందు 06.12.2021 న ప్రారంభమవుతుంది. నమూనా దరఖాస్తు మరియు మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క అధికారిక

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Webpage Click Here

➡️

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *