ONE Stop Center job requirement in Telugu latest government jobs

ONE Stop Center job requirement in Telugu latest government jobs

>’సఖి వన్ప్ సెంటర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్త్రీ , శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా నిర్వహిస్తున్న సఖి వన్ఆప్ సెంటర్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసీడీఎస్ పీడీ సుజన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

>18 నుంచి 42 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులన్నారు.

>పారా మెడికల్ పర్సనల్ -2 , కౌన్సిలర్ -1 , సెక్యూరిటీ గార్డు -1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

>ఆసక్తి గల వారు ఈనెల 2 వ తేదీ నుంచి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్ సమీపంలోని జిల్లా స్త్రీ , శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. 

WD&CW Dept.-DW&CDA,Ananthapuramu-Filling up of vacant posts in ONE Stop Center(OSC) in the premises of GOvt.Genereal Hospital under contract basis

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

➡️Website Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *