Oil India Limited Job Recruitment in Telugu

Oil India Limited Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఐఓ ఎల) .. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది .

>మొత్తం ఖాళీలు : 15

>ఇన్స్ట్రుమెంటేషన్ సూపర్వైజర్ : 05

>అర్హత : పదోతరగతితోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.

>వయసు : 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

>జీతభత్యాలు : నెలకు రూ .19,500 చెల్లిస్తారు ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ : 10 ఉండాలి .

>అర్హత : పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం

>జీతభత్యాలు : నెలకు రూ .16,640 చెల్లిస్తారు ఎంపిక విధానం : వాక్ ఇన్ ప్రాక్టికల్ / స్కిల్ టెస్ట్ కమ్ పర్సనల్ అసెస్ మెంట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

>రిజిస్ట్రేషన్ వాక్ ఇన్ తేదీలు : నవంబరు 11 , 12 వేదిక : ఎంప్లాయీ వెల్ఫేర్ ఆఫీస్ , నెహ్రూ మైదాన్ , ఆయిల్ ఇండియా లిమిటెడ్ , దులియాజాన్.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts