Latest Job Mela in Telugu Permanent Private Job Requirement in Telugu

Latest Job Mela in Telugu Permanent Private Job Requirement in Telugu

నిరుద్యోగ యువతకు వృత్తి విద్యాశిక్షణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన క్రింద బొల్లినేని మెడీస్కిల్స్ సెంటర్ నందు ప్రాధమిక వైద్య నైపుణ్యాలపై వివిధ కోర్సులలో 20 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సెంటర్ హెడ్ సి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

>బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్ కోర్సులకు పదవ తరగతి, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్ కోర్సులకు ఇంటర్ చదివిన వారు అర్హులని, శిక్షణ అనంతరం మూడు నెలల పాటు రూ .3750 స్టెఫండ్తో జాబ్ ట్రైనింగ్ ఇస్తామన్నారు.

>ఆసక్తి గలవారు నెలాఖరులోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

>ఇవేగాక ఆరు పిజి కోర్సులు, 12 బిఎస్సి పారామెడికల్, నర్సింగ్, జిఎన్ఎం, 14 డిప్లమా కోర్సులలో జరుగుతున్నాయ అడ్మిషన్లున్నారు.

>మరిన్ని వివరాలకై 7680945357,7995013422 సెల్ నెంబర్లుని సంప్రదించండి  .

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Hyderabad Registration Link Click Here

➡️Vijayanagaram Register Link www.apssdc.in

➡️Visakhapatnam Register Link Click Here www.apssdc.in

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page