Asha Worker Job Recruitment in Telugu 

Asha Worker Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అభ్యర్థులకు  కావలిసిన అర్హతలు :

>తప్పనిసరిగా మహిళ అభ్యర్థి, సంబంధిత స్లమ్ / వార్డ్ లో నివసిస్తత, 25 సం || నుండి 45 సం || వయసు కలిగి, వివాహితై ఉండాలి.

>వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయిరాలైనన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును. పదవ తర్గతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి .

>తెలుగు బాగా చదవటం, రాయయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

>ఆరోగ్యం, సంక్షేమం, పరిశుద్యాం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వం, నాయకత్వ లక్ష్యం, సమస్య పరిష్కారానికి తగుచొరవ, సానుకూలత దృక్పదము కలిగివుండాలి.

>ప్రభుత్వాతేతర స్వచ్చంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవవబడును.

➡️ధరఖాస్తుతో పాటు అందజేయవలిసిన ధృవపతరములు

>నివాస ధృవీకర్ణ పతరము ) తాసిల్దార్ ద్వారా జారీచేయబడిన నివాస ధృవీకర్ణ పతరము/ రేషన్ కార్డు /బి.పి.యల్.కార్డు/వోటర్డ కార్డు / ఆధార్ కార్డు / బాయంకు పాస్ పుస్తకము )

>10వ తరగతి సర్టిఫికేట్ కాపీ.

>ప్రభుత్వాతేతర స్వచ్చంద సంస్థల నందు పనిచేసిన/ చేస్తున్నట్లుగా ధృవీకర్ణ పత్రం కాపీ

>అయిదు 5సం లోపు పిలలలు వుననట్ల అయితే, పూర్తిగా వయస్కుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లు తగు ధృవ పత్రం / మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ 

>వైవాహిత : వితంతువు / విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన / నిరశీయురాలైనట్లైతే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here

➡️Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts