Mega Job Mela, Akshara Velugu Education Project District Co-ordinator Job Recruitment 2021 in Telugu

Mega Job Mela, Akshara Velugu Education Project District Co-ordinator Job Recruitment 2021 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️22 న మెగా జాబ్స్ మేళా

>కంచరపాలెం ( విశాఖ ఉత్తర ) : స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 22 న జాతీయ కెరియర్ సర్వీస్ పథకంలో భాగంగా మెగా జాబ్మేళా నిర్వహిం చనున్నట్టు జిల్లా ఉపాధి అధికారులు కె.సుధ (టెక్నికల్), కె.సుబ్బిరెడ్డి (క్లరికల్) ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

>15 ప్రముఖ కంపెనీల్లో సుమారు 1,300 ఖాళీల భర్తీ కోసం నిర్వహించే ఈ మేళాకు 7 వ తరగతి నుంచి డిగ్రీ, ఎమ్మెస్సీ పాస్ / ఫెయిల్ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

>అర్హులైన అభ్యర్థులు www.ncs.gov.in వె బ్సైట్లోని జాబ్ ఫెయిర్ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కంచరపాలెం ఐటీఐ జంక్షన్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు అర్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరు కావాలని వారు సూచించారు.

➡️విలేజ్ కో- ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

>రాయదుర్గంటౌన్ : విలేజ్ కో- ఆర్డినేటర్ పోస్టులకు ఈనెల 22 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అక్షర వెలుగు విద్యా ప్రాజెక్ట్ జిల్లా కో- ఆర్డినేటర్ ఎర్రిస్వామి సోమవారం ఓ ప్రకటనలో సూచిం చారు.

>పదో తరగతి నుంచి డిగ్రీ చదివి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ పోస్టులకు అర్హులన్నారు.

>మరిన్ని వివరాలకు 9640536593 నంబర్కు సంప్రదించాలని కోరారు.

➡️వలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

>అగళి : మండలంలో ఖాళీగా ఉన్న వలంటీరు 20 లోగా దరఖాస్తు పోస్టులకు ఈ నెల చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వరావు తెలిపారు.

>అగళిలో 5, కోడిపల్లిలో 2, నరసంబూ దిలో ఒకటి ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

>ఇంటర్వ్యూలు ఈ నెల 26 నుంచి 29 వ తేదీ వరకు ఉంటాయన్నారు.

>25 న ఇంటర్వ్యూలు సోమందేపల్లి : మండల వ్యాప్తంగా ఖాళీలు ఏర్ప డిన వలంటీర్ పోస్టులకు ఈ నెల 25న ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నాగరా జురావు తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts