One Stop Center Job Recruitment 2021 in Telugu

Cane Worker, Para Medical Personnel, Multipurpose Helper One Stop Center Job Recruitment 2021 in Telugu

>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, శ్రీకాకుళం ప్రకటన పధక సంచాలకులు, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, శ్రీకాకుళం వారి నియంత్రణలో నడుపబడుచున్న వన్ స్టాప్ సెంటర్, శ్రీకాకుళం నందు ఒప్పంద పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేయుటకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>దరఖాస్తులు 18.10.2021 నుండి 25.10.2021 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, Vambay కాలనీ, 80 అడుగుల రహదారి, శ్రీకాకుళం- 532001 వద్ద తీసుకోబడును.

>ఖాళీల వివరములు కేన్ వర్కర్ (1), పారా మెడికల్ పర్సనల్ (1), మల్టీపర్పన్ హెల్పర్ (2), ఉద్యోగ అర్హత, వయస్సు జీతభత్యములు, రోస్టర్ పాయింట్, అప్లికేషన్ ఫారం మరియు ఇతర వివరములు కొరకు వెబ్సైట్ https://wdcw.ap.gov.in దర్శించండి లేదా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, Vambay కాలనీ, 80 అడుగుల రహదారి, శ్రీకాకుళం -532001 కార్యాలయమును స్వయంగా సంప్రదించగలరు.

>గమనిక : డ్యూటీలు షిఫ్ట్ పద్ధతిన నడుపబడును. సం / – డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాకుళం పధక సంచాలకులు, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, శ్రీకాకుళం.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Click Here

➡️Application Click Here  

➡️Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *