ASHA Worker recruitment under NUHM 2021 in Telugu

ASHA Worker recruitment under NUHM 2021 in Telugu

సూచనలు: 

1. వయస్సు 25 నుండి 45 సంవత్సరములు కలిగిన వారు.

2. ఆ సచివాలయము నందు నివాసము కలిగి ఉండాలి.

3. తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 10 వ తరగతి పైన విద్యార్హత కలిగిన వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.

4. మొబైలు అప్లికేషన్ లు మరియు ఆన్లైన్ డాటా ఎంటర్ చేయడం తెలిసి ఉండాలి.

5. దరఖాస్తుదారులు తమ వార్డ్ సెక్రటేరియేట్ లలో గల YSR అర్బన్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ కి ధరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

6. మెరిట్ లిస్ట్ సంబంధిత సచియావలయం లో ప్రకటించడం జరుగుతుంది.

NHM – NUHM- Application for ASHA Worker recruitment under NUHM- 16/10/2021

Start Date : 16-10-2021

End Date : 19-10-2021

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here   

➡️Notification & Application Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *