Inviting Application for the post of Disha CSP on Outsourcing basis Job Recruitment in Telugu

Inviting Application for the post of Disha CSP on Outsourcing basis Job Recruitment in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ నియామక ప్రకటన C.No.01 / PCS & S / 2021 తేది : 04-10-2021 దిశ కంట్రోల్ రూమ్, 3 వ అంతస్తు , ఆం.ప్ర. పోలీస్ టెక్టవర్, మంగళగిరిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికపై పనిచేయుటకు కస్టమర్ సపోర్ట్ పర్సన్స్ మరియు టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్ ఉద్యోగాలు భర్తీ చేయుటకు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

>అర్హతగల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను AAO, DIG టెక్నికల్ సర్వీసెస్ కార్యాలయం, 2 వ అంతస్తు, ఆం.ప్ర . పోలీస్ టెక్టవర్, ఆం.ప్ర . పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా – 533502 కు పంపవలెను.

>ఖాళీల బ్రేకప్ వివరమైన ప్రకటన మరియు ఇతర వివరాలకు పోలీస్ శాఖ అధికారిక వెబ్సైట్ https://www.appolice.gov.in/jsp/homePage.do?method=getHomePageElements#  లో చూడవచ్చును

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here 

✅️Notification & Application Pdf Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *