Asha Worker Job Requirement in Telugu | YSR Urban Clinics Jobs in Telugu 

Asha Worker Job Requirement in Telugu | YSR Arbus Clinics Jobs in Telugu 

ఆ కార్యకర్తల నియామకపు ప్రకటన మున్సిపాలిటీ / మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో, స్టమ్ / వార్డులో ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు నిర్ణయించడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>వార్డు పరిధిలో నివసించే అర్ధం గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీలోపు తమ వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బస్ క్లీనిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు :

>తప్పనిసరిగా మహిళా అభ్యర్థి, సంబంధిత స్లమ్ / వార్డులో నివసిస్తూ, 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి, వివాహిటై ఉండాలి.

>ఆ వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయియిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.

>పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి తెలుగు బాగా చదవటం, రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

>ఆరోగ్యం, సంకోమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకి వివరించే తత్వం, నాయకత్వ లకణం సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.

>ప్రభుత్వతర, స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

➡️దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు

>నివాస దృవీకరణ పత్రము (తహసీల్దారు ద్వారా జూరీచేయబడిన నివాస దృవీకరణ పత్రము/ రేషన్ కార్డు/ 2 పి.యల్ కార్డు/ ఓటరు కార్డు/ ఆధార్ కార్డు / బ్యాంకు పాస్ పుస్తకము.

>10 వ తరగతి సర్టిఫికెట్ కాపీ – ప్రభుత్వేతర – స్వచ్చంద సంస్థల నందు పనిచేసిన/ చేస్తున్నట్లుగా దృవీకరణ పత్రము కాపీ, ఐదు సంవత్సరముల లోపు పిల్లలు వున్నటైతే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు దృవపత్రం/ మాతలు సంర 10 కార్డు కాపీ.

>వైవాహిక స్థితి : వితంతువు/ విడాకులు పొందిన/ భర్త నుండి విడిపోయిన/ నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.

సూచన : పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు/ అర్హత నిబంధనలలో మార్పులు చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసి అధికారము చైర్మన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ/ సిటీ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచటమైనది.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here    

✅️Notification Pdf Click Here

✅️Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page