Education Department Job Recruitment in Telugu

Education Department Job Recruitment in Telugu

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

»అనంతపురం విద్య: జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోని వివిధ విభాగాల్లో జూనియర్ అసి స్టెంట్, కంప్యూటర్ టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మన్, వార్డెన్స్, అసిస్టెంట్ కుక్, హెడ కుక్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఇర్జ్ డీఈఓ సి.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

»మొత్తం =56 పోస్టులు ఉన్నాయని

ఇందులో ఎస్సీ (జనరల్) 5, ఎస్సీ (ఉమెన్) 5, ఎస్టీ (జనరల్) 3, ఎస్టీ (ఉమెన్) 4, బీసీ (ఉమెన్) 7, ఓసీ (జనరల్) 9, ఓసీ (ఉమెన్) 14, మైనార్టీ (జనరల్) 1, మైనార్టీ (ఉమెన్) 6, బీసీ (జనరల్) 2 పోస్టులు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు.

»దరఖాస్తును https : // deoananthapuramu.blogspot.com వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత జిరాక్స్ కాపీలను జత చేసి ..

»ఈ నెల 25 సాయంత్రం ఐదు గంటల్లోపు డీఈఓ కార్యాల యంలో నేరుగా అందజేయాలని సూచించారు.

Leave a Comment

error: Content is protected !!