Animal Husbandry Jobs Recruitment 2021 | Lab Attendant Jobs 

Animal Husbandry Jobs Recruitment 2021 | Lab Attendant Jobs 

»ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశు సంవర్ధకశాఖ, నెల్లూరు

»లాబ్ అటెండెంట్ (LAB ATTENDANT) అంగ వైకల్యముగల అభ్యర్థులు నుండి మరియు జనరల్ క్యాటగిరీ ఓసి మహిళా అభ్యర్థులు కొరకు నియామక ప్రకటన

»మొత్తం ఖాళీలు: 01 (పొరుగు సేవల క్రింద అంగ వైకల్యము గల అభ్యర్థులు నుండి మరియు జనరల్ క్యాటగిరీ ఓసి మహిళా అభ్యర్థులకు మాత్రమే) ( PHC – OH / OC ( W ) 

»విద్యార్హత: SSC PASS

»వయస్సు : 18-52 సం || లు వరకు ( PHC – OH ) 18-42 సం || లు వరకు OC ( W )

»దరఖాస్తు ఫీజు: రూ. 100.00

»ధరఖాస్తులు 18- 09-2021 నుండి 102-10-2021 సా: 5.00 గం||ల వరకు https://ahd.aptonline.in వెబ్ సైట్ నందు ధరఖాస్తులు అప్ లోడ్ చేయవలెను.

Note : అభ్యుర్ధులు నెల్లూరు జిల్లా వాసులై వుండవలెను.

»ఇతర వివరములకు పై వెబ్ సైట్ ను సందర్శించవచ్చును.

»అంగ వైకల్యము గల అభ్యర్ధులు లభ్యము కాని పక్షమున మాత్రమే జనరల్ క్యాటగిరీ ఓసి మహిళా అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును.

»సం – శ్రీ కె.వి.యన్. చక్రధర్ బాబు, ఐఎయస్ జిల్లా కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్, యస్.పి.యస్. ఆర్. నెల్లూరు జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *