Director of School Education in engaging Cook, Helpers Recruitment 2021

Director of School Education in engaging Cook, Helpers Recruitment 2021

WhatsApp Group Join Now
Telegram Group Join Now

54 వేల మంది కుక్ లు , హెల్పర్లు మధ్యాహ్న భోజనానికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ దిశ , తెలంగాణ బ్యూరో : పాఠశా లల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు ప్రభుత్వం కుక్ , హైల్పర్ల నియామకం చేపట్టింది . ఈ ఏడాది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 54,201 మందిని భర్తీ చేయనున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది . 10 నెలల వ్యవధికి నియా మకాలను చేపట్టారు . వీరికి నెలకు రూ . 1000 వేతనం అందిస్తారు . ఇందులో కేంద్రం రూ .600 . రాష్ట్రం రూ .400 భరిస్తాయి . 25 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక కుక్ ను , 26 నుంచి 100 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక కుక్ , ఒక హెల్పరును నియ మిస్తారు . అత్యధికంగా నల్గొండ జిల్లాలో 2,903 మంది , అత్యల్పంగా జయశంకర్ భూపా లపల్లిలో 784 మందిని భర్తీ చేయ నున్నారు .

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *