TSPSC GROUP 1 పోస్టులకు వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు

TSPSC GROUP 1 పోస్టులకు వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు TSPSC GROUP 1 Notification 2024 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, గ్రూప్ అండ్ నోటిఫికేషన్ లాస్ట్ టైం తెలియజేయడం జరిగింది అంతా 60 పోస్టులు పెంచుతూ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే శుక్రవారం గ్రూప్-1 అభ్యర్ధులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. వయోపరిమితిని 46 సంవత్సరాలు పెంచుతామని ప్రకటించారు. అలాగే త్వరలో పోలీసుశాఖలో 15000 ఉద్యోగాల నియామకాలు … Read more

You cannot copy content of this page