Anganwadi Teacher, Helper Jobs Requirement | Latest Government Jobs | Telangana Medak Jobs

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మెదక్ రూరల్ ఆగస్టు 28 : ఐసీడీఎస్ మెదక్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, మినీ టీచర్, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖా స్తులు ఆహ్వానిస్తునట్లు ఇన్‌చార్జి మెదక్ సీడీపీవో హేమాభార్గవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 03, మినీ అంగ వాడీ టీచర్ పోస్టులు 01, ఆయాపోస్టులు 45 ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 21 నుంచి 35 … Read more

You cannot copy content of this page