Rythu Bharosa Scheme 2025 : రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
Rythu Bharosa Scheme 2025 : రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల Rythu Bharosa Scheme 2025: రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 18 (తేదీ: 10-01-2025) విడుదల చేసింది. ఈ ప్రకారం, భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతులకు పెట్టుబడి సహాయం అందించబడుతుంది. ఈసారి రైతు … Read more