Latest AIASL Recruitment 2021 in Telugu 

Latest AIASL Recruitment 2021 in Telugu  ఏఐఏఎస్ఎల్లో 255 పోస్టులు న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 255 »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు. »ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ పర్సనల్ … Read more

You cannot copy content of this page