Breaking News : ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు AP పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే

Breaking News : ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు AP పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ లో TDP, జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే, ఏపీలో పింఛన్ రూ.4,000 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్ర బాబునాయుడు గురువారం  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.  •16,347 టీచర్ పోస్టుల … Read more

You cannot copy content of this page