AP Inter Supplementary Results : నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

AP Inter Supplementary Results : నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 13 : AP Inter Supplementary Results : ఆంధ్రప్రదేశ్  లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఒకేషనల్, జనరల్ ఫలితాలు విడుదల చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం  www.bie.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని సూచించారు. కింద … Read more

You cannot copy content of this page