Anganwadi Teacher Worker Jobs 2022 Apply For Latest 280 Vacancies

Anganwadi Teacher Worker Jobs 2022 Apply For Latest 280 Vacancies అనంతపురం, సత్యసాయి జిల్లాలో 280 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలు 92, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 28, హెల్పర్ పోస్టులు 160 ఖాళీగా ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా భర్తీ కాకపోవడంతో ఎప్పుడు భర్తీ చేస్తారని అభ్యర్థులు ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని పోస్టులు ఇటీవల విడుదల చేసినా నోటిఫికేషన్లో చూపించకపోవడంతో … Read more

You cannot copy content of this page