Army HQ Western Command Recruitment 2022
Army HQ Western Command Recruitment 2022 in Telugu ఇండియన్ ఆర్మీకి చెందిన వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 70 »పోస్టులు ఖాళీలు : వార్డ్ సహాయక్ -51, హెల్త్ ఇన్స్పెక్టర్ -19. »అర్హత : పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణత. శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు సర్టిఫికెట్, అనుభవం ఉండాలి. »వయసు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. »ఎంపిక … Read more