Coast Guard Navik\ Yantrik Job Requirement in Telugu

Coast Guard Navik\ Yantrik Job Requirement in Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ======================== Important Links: ➡️Notification & Application Pdf Click Here   ➡️Apply Online Link Click Here   ➡️Webpage Click Here  

West Coast Guard Civilian Jobs The Indian Ministry of Defense is seeking applications

West Coast Guard Civilian Jobs The Indian Ministry of Defense is seeking applications వెస్ట్ కోస్ట్ గార్డ్ సివిలియన్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ , వెస్టర్న్ రీజియన్ హెడ్క్వా ర్టర్స్ సివిలయన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 96 »ఇంజన్ డ్రైవర్ : 05 »సారంగ్ లస్కర్ : 02 »ఫైర్ ఇంజన్ డ్రైవర్ : … Read more

Managers in National Housing Bank(NHB)

Managers in National Housing Bank(NHB) నేషనల్ హౌసింగ్ బ్యాంకులో మేనేజర్లు న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) .. వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 17 అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ -1): 14 డిప్యూటీ మేనేజర్ (స్కేల్ -2): 02 రీజనల్ మేనేజర్ రిస్క్ మేనేజర్: 01 »అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్, … Read more

ECIL Technical Officer Job Requirement in Telugu

ECIL Technical Officer Job Requirement in Telugu ఈసీఐఎల్ హైదరాబాద్ లో 300 టెక్నికల్ ఆఫీసర్లు భారత ప్రభుత్వ అణశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్ఓ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్లు » మొత్తం పోస్టుల సంఖ్య : 300 » … Read more

Research Scientists/Project Assistant/Project Technicians – on contract basis Job Recruitment 

Research Scientists/Project Assistant/Project Technicians – on contract basis Job Recruitment  ‘సమీర్’లో ప్రాజెక్ట్ స్టాఫ్ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్), ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. »మొత్తం ఖాళీలు : 12. »పోస్టులు : రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ … Read more

IITI Professor Jobs Recruitment in Telugu

IITI Professor Jobs Recruitment in Telugu »ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు ఐఐటీ ఇండోర్లో ప్రొఫెసర్లు భారత ప్రభుత్వానికి చెందిన ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ … ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ »విభాగాలు : సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో పీహెచీ / తత్సమాన … Read more

Cantonment Board Jr Hindi Translator, Sub Divisional Officer Gr II & Hindi Typist Job Recruitment in Telugu

Cantonment Board Jr Hindi Translator, Sub Divisional Officer Gr II & Hindi Typist Job Recruitment in Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ======================== Important Links: ➡️Supporting Staff & Security Staff  Jobs Notification & Application Pdf Click Here ➡️Cantonment Board  notification click here   ➡️District … Read more

SBI, Circle Based Officer Regular Job Recruitment in Telugu Government Jobs in Telugu

SBI, Circle Based Officer Regular Job Recruitment in Telugu Government Jobs in Telugu ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్, బ్యాక్ గ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. >మొత్తం ఖాళీలు : 1226 (రెగ్యులర్ 1100 , బ్యా క్లాగ్ 126) >అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. >వయసు … Read more

BEL, APSSDC AP Job Recruitment in Telugu Private Jobs in Telugu

BEL, APSSDC AP Job Recruitment in Telugu Private Jobs in Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ======================== Important Links: ➡️BEL Job Requirement Click Here ➡️YSR Urban Clinics Backlog Notification & Application Click Here   ➡️ కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ Click Here   ➡️వ్యవసాయ శాఖ … Read more

APSSDC, ncs,naarm Job Recruitment in Telugu Private Jobs in Telugu

APSSDC, ncs,naarm Job Recruitment in Telugu Private Jobs in Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ======================== Important Links: ➡️వసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ   Notification & Application Click Here   ➡️Work From Home Jobs in telugu Click Here   ➡️Registration Link Click Here  

Indian Army TGC Course Job Recruitment in Telugu Government Jobs in Telugu

Indian Army TGC Course Job Recruitment in Telugu Government Jobs in Telugu ఇండియన్ ఆర్మీ టీజీసీ కోర్సు ఇండియన్ ఆర్మీ. జూలై 2022 లో ప్రారంభమయ్యే 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) లో శిక్షణ కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. >కోర్సు పేరు : 135 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) – జూలై 2022 మొత్తం ఖాళీలు : 40 1. సివిల్ … Read more

Samagra Shiksha Abhiyan Job Recruitment in Telugu

Samagra Shiksha Abhiyan Job Recruitment in Telugu ➡️కేజీబీవీల్లో 958 కాంట్రాక్టు పోస్టుల భర్తీ » కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా ల్లో ( కేజీబీవీ ) ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, సీఆర్డీలు, పీఈటీలు, ఒకేషనల్ ఉపాధ్యా యుల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. >జిల్లాల్లో జేసీలు, డీఈవోలు, సమగ్రశిక్ష ఏపీ డీలు ఈ నెల 20 లోపు పోస్టులను భర్తీ చేసి నివేదిక పంపాలని … Read more

Join Indian Coast Guard job recruitment in Telugu

Join Indian Coast Guard job recruitment in Telugu ఇండియన్ కోస్టెర్డ్ 50 అసిస్టెంట్ కమాండెంట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ 02/2022 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ( గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హు లైన స్త్రీ / పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు » మొత్తం పోస్టుల సంఖ్య : 50 » పోస్టుల వివరాలు : జనరల్ డ్యూటీ ( మేల్ ) – 30, … Read more

You cannot copy content of this page