India Postal GDS Results 1st List Out 2023 : పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు నోటిఫికేషన్ ఫలితాలు విడుదల సిద్ధం
ముఖ్యాంశాలు:-
📌పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు.
📌కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు.
📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.
📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.
పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఫలితాలు త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 16 2023న అప్లికేషన్ దరఖాస్తు పూర్తి చేశారు. ఆ తర్వాత 17 నుంచి 19 మధ్యలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 Education Qualification Details
విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
- Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
- Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
- TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
- Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
- TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
- Sainik School Results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
- RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 selection process
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారుల ఎంపిక పూర్తిగా ప్రాతిపదికన ఉంటుంది సమర్పించే సమయంలో దరఖాస్తుదారు ఇచ్చిన మార్కులు/డేటా చివరి ఆన్‌లైన్ అప్లికేషన్. అయితే, ఎంపికకు లోబడి ఉంటుంది డేటాతో ఒరిజినల్ సర్టిఫికెట్లు/మార్క్ షీట్ మొదలైన వాటి ధృవీకరణ /మార్కులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇవ్వబడ్డాయి. కాబట్టి, అభ్యర్థులు చేయవలసి ఉంటుంది వద్ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెరిఫైయింగ్ అథారిటీని ఎంచుకోండి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే సమయం. అభ్యర్థులు ఉన్నారు. అతను/ఆమె ఏ డివిజన్‌లో డివిజనల్ హెడ్‌ని ఎంచుకోవాలని సూచించారు. తదుపరి దశలో పత్రాల ధృవీకరణను వేగవంతం చేయడానికి దరఖాస్తు చేస్తోంది. అయితే, అతని/ఆమె ఐచ్ఛికం ప్రకారం ఏ ఇతర డివిజనల్ హెడ్‌ని అయినా ఎంచుకోవచ్చు. ప్రయోజనం కోసం అతని/ఆమె స్థలానికి సమీపంలో.
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023 required verification documents :-
ముఖ్యమైన సూచన:
దరఖాస్తుపై తప్పనిసరిగా అభ్యర్థి సంతకం చేయాలి మరియు దానితో పాటు అభ్యర్థి స్వయంగా ధృవీకరించిన క్రింది ధృవపత్రాల ఫోటోకాపీలు ఉండాలి. కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑India Post Office Gramin Dak Sevak GDS Notification Pdf Click Here
🛑India Post Office Gramin Dak Sevak GDS Circle wise Posts Notified Click Here
🛑India Post Office Gramin Dak Sevak GDS Apply Link Click Here
India Postal Gramin Dak Sevak GDS Results 2nd List 2023
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
పోస్టల్ సర్కిల్ | ఫలితాలు | మొత్తం పోస్టులు |
ఆంధ్రప్రదేశ్Results 1st List | Click Here | 2480 |
తెలంగాణ Results 1st List | Click Here | 1266 |
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CFTRI JSA & Stenographer Notification 2025 Application Apply Now : నిరుద్యోగులకు శుభవార్త..CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు…
-
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam Latest Update : మీ ట్రాన్స్ క్రిప్షన్ తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల – ThalliKi Vandana సిద్ధంగా ఉంది. పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఏడాదికి ₹15,000 తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి కూడా…
-
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో WhatsApp Group Join Now Telegram Group Join Now Video Viral : మనం సాధారణంగా రామచిలుక మాట్లాడేది వింటుంటాం.. కానీ ప్రపంచ వింతలలో కాకి కావు కావు అనేది వింటాం ప్రస్తుతం ‘హలో’ ‘హాయ్’ ‘ నక్కో’ అంటూ పలకరిస్తుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కాకి వీడియో.. వివరాలకు వెళ్లినట్లయితే మహారాష్ట్రలో మరాఠీ లో మాట్లాడుతుంది. మనం సాధారణంగా కాకి…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.