TTE Jobs : రైల్వే టికెట్ కలక్టర్ ఉద్యోగాలు పూర్తి వివరాలు | Railway RRB NTPC Commercial Cum Ticket Clerk Jobs Recruitment 2022 Notification Details | Railway Jobs

TTE Jobs : రైల్వే టికెట్ కలక్టర్ ఉద్యోగాలు పూర్తి వివరాలు | Railway RRB NTPC Commercial Cum Ticket Clerk Jobs Recruitment 2022 Notification Details | Railway Jobs

RRB NTPC Commercial cum Ticket Clerk Job Profile : రైల్వే టికెట్ కలెక్టర్  ఉద్యోగం గురించి ఇందులో పూర్తి వివరాలను ఇవ్వడం జరుగుతుంది, రైల్వే టికెట్ కలెక్టర్ ఏ విధంగా భర్తీ చేస్తున్నారు, వీరికి ఎలాంటి అర్హతలు ఉండాలి పూర్తిగా ఇందులో మీకు తెలియడం జరుగుతుంది. రైల్వేలో రైల్వే కలెక్టర్ చాలా ముఖ్యమైన రోల్ అనేది ఉంటుంది. వీళ్ళ ద్వారా ఎంతో ఆర్థికంగా రైల్వేకి ఇన్కమ్ అనేది వస్తుంది. రైల్వే ఒక ప్రెస్ నోటీస్  అనేది రిలీజ్ చేయడం జరిగింది అందులో 9 మంది రైల్వే కలెక్టర్ ద్వారా ఎవరైతే రైల్వే లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ నుంచి వసూలు చేసినటువంటి అమౌంట్ అనేది 9 Crore రూపాయలు వసూలు చేయడం జరిగింది. రైల్వే కి ముఖ్యమైనటువంటి ఇన్కమ్ ప్యాసింజర్ ప్యాసింజర్ టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తే మాత్రమే రైల్వే కి ముఖ్యమైన ఇన్కమ్ వస్తుంది. అలాంటి టికెట్ చెక్ చేసే అధికారం టికెట్ కలెక్టర్కు ఉంటుంది. ప్రతి ఒక్కరి టికెట్ చెక్ చేసే అధికారం టికెట్ కలెక్టర్  ఉంటుంది. ఆ రకంగా చాలా చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్పుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

2018 వరకు కూడా టికెట్ కలెక్టర్ (టి సి), కమర్షియల్ క్లర్క్ (సి సి) & ఎంక్వైరీ  కం రిజర్వేషన్ క్లర్క్  (ఈ సి ర్ సి) ఎవరైతే ఈ ముగ్గురిని కలిపి ఇప్పుడు కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ (Commercial cum Ticket Clerk)గా ఇప్పుడు మనకు పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారు పైన చెప్పినటువంటి ముగ్గురి రోలు అనేది ఇందులో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయినాక స్టేషన్లో రిక్వైర్మెంట్ బట్టి వాళ్లకి డ్యూటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇపుడు NTPC ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పుడు అర్హతలు మరిన్ని వివరాలనేది చూద్దాం.

Latest Railway RRB NTPC Commercial Cum Ticket Clerk TTE Jobs Notification 2023 Recruitment Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Railway RRB NTPC Commercial Cum Ticket Clerk TTE Job Recruitment 2022 Notification 2023 Salary details 

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 21,700/- నుంచి రూ.98,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

విద్య అర్హత :

కేవలం 10+2 పాస్ (ఇంటర్మీడియట్) అయినా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వంటి అనుభవం అవసరం లేదు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం :

ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానము :-

కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి టైపింగ్ ఎగ్జాం అనేది కూడా లేకుండా ఈజీగా అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది.

Exam Duration in Minutes 90

General Awareness = 40

Mathematics =30

General Intelligence and Reasoning = 30

ఇలా వీటి పైన మీకు ఎగ్జామినేది ఉంటుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

🛑RRB NTPC Commercial cum Ticket Clerk Job Old Notification Click Here

ఈ సంవత్సరం తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది వస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page