AP Govt Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు 10th పాస్ చాలు అంగన్వాడి లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Anganwadi Workers Mini Anganwadi Workers Anganwadi Helpers Apply Offline
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌జిల్లా పరిధి లో పస్తుతము అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి హెల్బెర్లు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Anganwadi Job Recruitment 2023 Notification Out application full details
జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన నోటిఫికేషన్ జిల్లా లోని 07 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2023 అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును. దరఖాస్తులు తేది: 06-04-2023 10.AM నుండి 12-04-2023 సాయంత్రం 5.0 PM వరకు తీసుకొనబడును గడువు దాటిన పిమ్మట ఎట్టి పరిస్తుతులలోను దరఖాస్తులను స్వీకరించబడవు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్ధులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. ఎంపిక ప్రమాణాలు మరియు విద్యా అర్హత ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest Anganwadi Workers, Mini Anganwadi Workers, Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Workers, Mini Anganwadi Worker, Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- 10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
- Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now
- TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now
- 10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- 10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu
- APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |TSLPRB Assistant Public Prosecutors in Telangana State Prosecution Service Notification 2025 APP Job Vacancy 2025 Apply Online Now
- AP Government Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DSH APVVP Chowkidar & Housekeeping Recruitment 2025 Apply Now
- Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Eastern Railway Apprentices Notification 2025
- జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Technical Assistant Notification 2025 A.P. Ground Water Subordinate Service Job Vacancy 2025 Apply Online Now
- Navodaya School Jobs : నవోదయ స్కూల్ లో హాస్టల్ సూపరింటెండెంట్ జాబ్స్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | PM SHRI School Jawahar Navodaya Vidyalaya Hostel Superintendent Job Notification Out
- Constable Jobs : 10th అర్హతతో సిగ్నల్ ఆపరేటర్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | BSF Head Constable (RO, RM) Recruitment 2025: Notification Out All Details in Telugu
Latest Anganwadi Workers, Mini Anganwadi Workers, Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Workers, Mini Anganwadi Workers, Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Workers, Mini Anganwadi Workers, Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Worker Mini Anganwadi Workers Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12.04.2023.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TIFR Clerk Trainee & Administrative …
-
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now WhatsApp …
-
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Grama Ward Sachivalayam 3rd Notification Upcoming Vacancy List …
-
10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu
10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu …
-
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |TSLPRB Assistant Public Prosecutors in Telangana State Prosecution Service Notification 2025 APP Job Vacancy 2025 Apply Online Now
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSLPRB Assistant Public Prosecutors in Telangana State Prosecution Service Notification 2025 APP Job Vacancy 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
AP Government Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DSH APVVP Chowkidar & Housekeeping Recruitment 2025 Apply Now
AP Government Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DSH APVVP Chowkidar & Housekeeping Recruitment 2025 Apply Now WhatsApp Group Join …
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Eastern Railway Apprentices Notification 2025
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Eastern Railway Apprentices Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Eastern Railway Apprentices …
-
జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Technical Assistant Notification 2025 A.P. Ground Water Subordinate Service Job Vacancy 2025 Apply Online Now
జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Technical Assistant Notification 2025 A.P. Ground Water Subordinate Service Job Vacancy 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
Navodaya School Jobs : నవోదయ స్కూల్ లో హాస్టల్ సూపరింటెండెంట్ జాబ్స్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | PM SHRI School Jawahar Navodaya Vidyalaya Hostel Superintendent Job Notification Out
Navodaya School Jobs : నవోదయ స్కూల్ లో హాస్టల్ సూపరింటెండెంట్ జాబ్స్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | PM SHRI School Jawahar Navodaya Vidyalaya Hostel Superintendent Job Notification Out …
-
Constable Jobs : 10th అర్హతతో సిగ్నల్ ఆపరేటర్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | BSF Head Constable (RO, RM) Recruitment 2025: Notification Out All Details in Telugu
Constable Jobs : 10th అర్హతతో సిగ్నల్ ఆపరేటర్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | BSF Head Constable (RO, RM) Recruitment 2025: Notification Out WhatsApp Group Join Now Telegram …
-
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సేవ లో వ్యవసాయ అధికారి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Agriculture Officer Notification 2025 A.P. Agriculture Service Job Vacancy 2025 Apply Online Now
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సేవ లో వ్యవసాయ అధికారి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Agriculture Officer Notification 2025 A.P. Agriculture Service Job Vacancy 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
Navy Group C Jobs : నేవీ లో సివిలయన్ గ్రూప్ సి 1266 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Tradesman Skilled Notification 2025 Apply Online Now
Navy Group C Jobs : నేవీ లో సివిలయన్ గ్రూప్ సి 1266 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Tradesman Skilled Notification 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
AP దేవాదాయ శాఖ ఉద్యోగాలు | Andhra Pradesh Endowments Executive Officer Grade-III Notification 2025 || AP EO Gr III Notification 2025 Apply Online Now
AP దేవాదాయ శాఖ ఉద్యోగాలు | Andhra Pradesh Endowments Executive Officer Grade-III Notification 2025 || AP EO Gr III Notification 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
AP Jobs : 10th అర్హతతో కొత్త గా 358 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో నోటిఫికేషన్
AP Jobs : 10th అర్హతతో కొత్త గా 358 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now AYUSH Department Medical Staff On Contract Basis Job Recruitment 2025 …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.