Latest Anganwadi Jobs 2023 : 10th పాస్ చాలు అంగన్వాడి లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Latest Free Jobs

Latest Anganwadi Jobs 2023 : 10th పాస్ చాలు అంగన్వాడి లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Latest Free Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌జిల్లా పరిధి లో పస్తుతము  అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి హెల్బెర్లు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్ వాడీ కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 ఆయా ఉద్యోగాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

10th Class Jobs Click Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

🛑Join to Telegram more Jobs Details Click Here  

Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Salary Details :

పోస్టులు పేరు నెల జీతము 
అంగన్‌వాడీ టీచర్రూ.11,500/-
మినీ అంగన్‌వాడీ టీచర్రూ.7,000/-
హెల్పర్‌రూ.7,000/-

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification Selection Process :

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

🔷అంగన్వాడీ, ఆయా పోస్టుల భర్తీ : జిల్లా పరిధిలోని విజయవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జి. మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పే ట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు- 8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయా పోస్టులకు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానికంగా వివాహితరాలై ఉండాలన్నారు. అర్హతగల అభ్యర్థులు, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ, ఎస్టీ బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్కార్డు లను దరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4న సాయంత్రం 5గంటలు లోపు పెనమలూరు మండలం కానూరులోని సీడీపీవో కార్యాలయంలో వ్యక్తిగతంలో అందజేయాలని సీపీడీవో మంగమ్మ తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🔷అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీ: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయాలు, మిని అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి జి.ఉమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ-1, విజయవాడ-2 మైలవరం, కంకిపాడు పరిధిలోని విజయవాడ రూరల్ మండలం, చిల్లకల్లు, నంది గామ, తిరువూరు ప్రాజెక్టుల పరిధిలో ఐదు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 41 ఆయా ఉద్యోగాలు, 1 మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు రోస్టర్ను అనుసరించి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్, ఆయా, మిని అంగన్వాడీ. ఉద్యోగాలు 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వివాహితరాలై ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో చెందిన సీడీపీవో కార్యాలయం వద్ద. విజయవాడ సమీపంలోని కానూరులో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఉమాదేవి ఆ ప్రకటనలో తెలియజేసారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Worker/ Mini Anganwadi Worker/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification   in Telugu Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 03.04.2023.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Visakhapatnam Notification Pdf Click Here   
Vijayanagaram Notification Pdf Click Here  
List if Vacancies Pdf Click Here  
Ananthapuram  Notification Pdf 
Click Here  
NTR Notification Pdf 
Click Here   
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page