Central Government Jobs 2023 : 10th అర్హతతో ICMR నుండి బంపర్ రిక్రూట్మెంట్ వచ్చింది | 1,50,000 జీతం వస్తుంది
ముఖ్యాంశాలు:-
📌నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సెమీ స్కిల్డ్ వర్కర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
📌జాబ్ లో చేరగానే 26,000/- to 1,50,000/- మధ్యలో జీతం వస్తుంది. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి.
📌పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఎన్ఎస్ఐఈ) 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఓపెన్ కాంపిటీషన్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సెమీ స్కిల్డ్ వర్కర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రారంభ తేదీ మరియు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ క్రింది విధంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification, Vacancy Details & Age Details
పోస్ట్ వివరాలు :-
🔷ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్
🔷ప్రాజెక్ట్ సెమీ స్కిల్డ్ వర్కర్
🔷జూనియర్ మెడికల్ ఆఫీసర్
🔷ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now
- AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000
- Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now
- Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point
- ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
అవసరమైన వయో పరిమితి: 17/03/2023 నాటికి
కనీస వయస్సు: 28 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 70 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 22,000/- నుంచి రూ.1,50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టును అనుసరించి 10th/ ఐటీఐ/ 12వ తరగతి/ డీఎంఎల్డీ గ్రాడ్యుయేషన్/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎండీ/ డీఎన్బీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్ ఆపై జరిగిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. మిగిలిన వివరాలు కింద వెబ్ సైట్ లో ఇచ్చాను నోటిఫికేషన్స్ చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest NSIE National Institute of Epidemiology – ICMR Jobs Recruitment 2023 Notification Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑NSIE – ICMR Notification Pdf Click Here
🛑NSIE – ICMR Apply Online Link Click Here
🛑NSIE – ICMR Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now
Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRC WR Apprentice Recruitment 2024 : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెస్ట్రన్ రైల్వే 2024-2025 సంవత్సరానికి అప్రెంటీస్లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా…
-
AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000
AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000 WhatsApp Group Join Now Telegram Group Join Now Government Of Andhra Pradesh Poshan Abhiyan 2.0 On Contract Basis Jobs Vacancy In Telugu : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో విశాఖపట్నం జిల్లాలో పోషణ్ అభియాన్ 2.0 కింద…
-
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SLSMPC Jobs : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త… కేవలం సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు.. వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ శ్రీ పద్మావతి పిల్లల హృదయ కేంద్రం, తిరుపతిలో ఔట్సోర్సింగ్…