India Postal GDS Results 2023 :  పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు నోటిఫికేషన్  ఫలితాలు

India Postal GDS Results 2023 :  పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు నోటిఫికేషన్  ఫలితాలు

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు.

📌కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు.

📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.

📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఫలితాలు త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 16 2023న అప్లికేషన్ దరఖాస్తు పూర్తి చేశారు. ఆ తర్వాత  17 నుంచి 19 మధ్యలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Join WhatsApp GroupClick Here          
Join Telegram GroupClick Here  
Youtube Channel Link  Click Here  

India Postal Gramin Dak Sevak Results 2023

10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.

India Postal Gramin Dak Sevak Results 2023 Salary  Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

India Postal Gramin Dak Sevak Results 2023 Education Qualification Details

విద్యా అర్హత  : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

India Postal Gramin Dak Sevak Results 2023 selection process

ఎంపిక విధానం:

షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారుల ఎంపిక పూర్తిగా ప్రాతిపదికన ఉంటుంది సమర్పించే సమయంలో దరఖాస్తుదారు ఇచ్చిన మార్కులు/డేటా చివరి ఆన్‌లైన్ అప్లికేషన్.  అయితే, ఎంపికకు లోబడి ఉంటుంది డేటాతో ఒరిజినల్ సర్టిఫికెట్లు/మార్క్ షీట్ మొదలైన వాటి ధృవీకరణ /మార్కులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇవ్వబడ్డాయి.  కాబట్టి, అభ్యర్థులు చేయవలసి ఉంటుంది వద్ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెరిఫైయింగ్ అథారిటీని ఎంచుకోండి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే సమయం.  అభ్యర్థులు ఉన్నారు. అతను/ఆమె ఏ డివిజన్‌లో డివిజనల్ హెడ్‌ని ఎంచుకోవాలని సూచించారు. తదుపరి దశలో పత్రాల ధృవీకరణను వేగవంతం చేయడానికి దరఖాస్తు చేస్తోంది. అయితే, అతని/ఆమె ఐచ్ఛికం ప్రకారం ఏ ఇతర డివిజనల్ హెడ్‌ని అయినా ఎంచుకోవచ్చు. ప్రయోజనం కోసం అతని/ఆమె స్థలానికి సమీపంలో.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

India Postal Gramin Dak Sevak Results 2023 required verification documents :-

ముఖ్యమైన సూచన:

దరఖాస్తుపై తప్పనిసరిగా అభ్యర్థి సంతకం చేయాలి మరియు దానితో పాటు అభ్యర్థి స్వయంగా ధృవీకరించిన క్రింది ధృవపత్రాల ఫోటోకాపీలు ఉండాలి. కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here          
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑India Post Office  Gramin Dak Sevak Notification Pdf Click Here  

🛑India Post Office Gramin Dak Sevak Circle wise Posts Notified Click Here

🛑India Post Office Gramin Dak Sevak Apply Link Click Here

India Postal Gramin Dak Sevak Results 2023

పోస్టల్ సర్కిల్ ఫలితాలుమొత్తం పోస్టులు  
ఆంధ్రప్రదేశ్ Click Here2480
తెలంగాణClick Here1266

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *