Latest Anganwadi Jobs Recruitment 2023 : పరీక్ష లేకుండా 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు జాబ్ పక్క

Latest Anganwadi Jobs Recruitment 2023 : పరీక్ష లేకుండా 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు జాబ్ పక్క

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం. 

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని  అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న  అంగన్వాడి టీచర్,  ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు ఈనెల   15 నూచి 18 న సాయంత్రం 5 గంటల లోపు సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలి.

ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా నియామకానికి మహిళ, శిశుసంక్షే మశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా పోస్టుల్లో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నారు. మొత్తం 15 ఐసీడీ ఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో ఉన్న ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రాజెక్టులవారీగా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

మొత్తం 130 ఉద్యోగాలు భర్తీ చేయ నున్నారు. ఇందులో 22 అంగన్వాడీ టీచర్, 94 ఆయా, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 14 టీచర్ పోస్టులు ఉన్నాయి. నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4, సారవకోట, టెక్కలిలో 3, గార, రణస్థలం, ఇచ్ఛాపురం రూరల్, కాశీబుగ్గ ప్రాజెక్టుల్లో 1 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక.. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 18వ తేదీలోగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. సమీపం లోని సీడీపీవో కార్యాలయాలకు వెళ్లే పూర్తి వివరాలు తెలియజే స్తారు. కమిటీ ఛైర్మన్ కలె క్టర్, సభ్యులుగా ఆర్డీవో, ఐసీడీ ఎస్ పీడీ, సీడీపీవో, వైద్యారోగ్య శాఖ అధికారి ఉంటారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఇవి తప్పనిసరి అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకు నేవారు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికురాలైన వివాహిత, వయసు 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు కుల, మత, నివాస, విద్యార్హత, ఆదాయ ధ్రువపత్రాలు నకళ్లును( జిరాక్స్) గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించి సమర్పిం చాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

✅️Join to Telegram more Jobs Details Click Here  

Latest Anganwadi Job Recruitment 2023 Notification Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

Latest Anganwadi Job Recruitment 2023 Notification Salary Details :

🔷అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11,500/-

🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-

🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Anganwadi Job Recruitment 2023 Notification   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Anganwadi Job Recruitment 2023 Notification   important document required    

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Latest Anganwadi Job Recruitment 2023 Notification   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-02-2023.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification & Application Pdf శ్రీకాకుళం జిల్లా ఈనాడు. “పేపర్ : 15-02-2023 Click Here   
Application Pdf Click Here
How to apply full video Click Here   

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

🎊🎊Latest Important Notification Pdf Links🎊🎊

🛑Bank of India professional Officer job notification click here

🛑Nuclear power corporation of Limited job notification click here

🛑Army ordnance crops  trademan mate and Fireman job notification click here

🛑Indian Army college military engineer Group C notification click here

🛑 Rail Coach Factory  trade apprentice notification click here

🛑Union Public Service Commission notification Click Here

🛑CISF Notification Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

➡Srikakulam District

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page